Tirupati Laddu: తిరుపతి లడ్డూ తయారీని పరిశీలించిన టీటీడీ చైర్మన్.. అధికారులకు కీలక ఆదేశాలు!

తిరుమల శ్రీవారి ఆలయంలోని లడ్డూ పొటును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ రోజు పరిశీలించారు. లడ్డూ తయారీ విధానం పద్ధతి ప్రకారం , చక్కగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

New Update
Tirupati Laddu Making
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు