ఆంధ్రప్రదేశ్ Kumbhamela: కుంభమేళా ఎఫెక్ట్..రెండు నెలలు ఆ రైలు రద్దు! ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ఈ కుంభమేళాకు భక్తులు పోటెత్తనున్నారు.ఈ క్రమంలోనే తిరుపతి - హుబ్లీ ప్యాసింజర్ రైలును కుంభమేళాకు పంపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది By Bhavana 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴 Manmohan Singh passes away Live Updates: మాజీ ప్రధాని మన్మోహన్ కన్నుమూత.. లైవ్ అప్డేట్స్! మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన మన్మోహన్ కు ప్రముఖులు, దేశ ప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి. By Nikhil 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ VIRAL PHOTOS: మన్మోహన్ తో వైఎస్, చంద్రబాబు, KCRతో పాటు తెలుగు ముఖ్య నేతలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యనేతలతో మన్మోసింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు మీకోసం.. By Nikhil 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఎన్నికలు ఎలా పెడతావో చూస్తా.. రేవంత్ కు కవిత వార్నింగ్! బీసీల రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అలా అయితే ఎన్నికలు జరగనివ్వమన్నారు. ఈ రోజు బీసీ సంఘాలతో సమావేశం అయ్యారు. బీసీల జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచించాలన్నారు. By Nikhil 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ భక్తులపై TTD నిర్లక్ష్యం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు! తెలంగాణ భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని ఆమె సందర్శించారు. తిరుమలలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరామన్నారు. By Nikhil 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మాజీ ఎంపీ మందా జగన్నాథంకు సీరియస్ నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంకు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ఆయన గుండె పోటుకు గురి కావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ కు తరలించారు. బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు ఆయనను పరామర్శించారు. By Nikhil 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tamilnadu: చెన్నై నడిబొడ్డున ఘోరం.. అన్నా యూనివర్సిటీలో యువతిపై గ్యాంగ్రే*ప్! తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. మరోకరి కోసం గాలిస్తున్నారు. By Archana 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ 🛑 LIVE UPDATES: బాక్సింగ్ డే టెస్టు.. లైవ్ అప్డేట్స్ మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం అయింది. ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. By Manoj Varma 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: చేసిందంతా కేటీఆరే.. దానకిశోర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు! ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కేటీఆర్కు ఉచ్చు బిగుసుకుంటుంది. ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చిన ఐఏఎస్ అధికారి దానకిశోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. By Bhavana 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn