/rtv/media/media_files/2025/02/06/OOmWx2x2AleUplwT4q0d.jpg)
AP Ministers Ranks
AP Cabinet: APలో మంత్రుల పనితీరుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) ర్యాంకులు ర్యాంకులు కేటాయించారు. ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు స్వయంగా ర్యాంకులు చదివి వినిపించారు. 1వ స్థానంలో ఫరూఖ్, 2వ స్థానంలో కందుల దుర్గేష్ నిలిచారు. అయితే.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మరో కీలక మంత్రి నారా లోకేష్ ర్యాంకింగ్ లో వెనుకబడ్డారు. చంద్రబాబు నాయుడు ఫైళ్ల క్లియరెన్స్‌లో 6వ స్థానంలో ఉండగా.. 8వ స్థానంలో లోకేష్ ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ 10వ స్థానంలో ఉన్నారు. అయితే చివరి మూడు స్థానాల్లో కొలుసు పార్థసారధి, పయ్యావుల కేశవ్, వాసంశెట్టి సుభాష్ నిలిచారు.
ఇది కూడా చదవండి: AP Cabinet : వారందరికీ గుడ్ న్యూస్ .. ఏపీ కేబినెట్ వరాల జల్లు!
ఫైళ్ల క్లీయరెన్స్ లో ర్యాంకుల వారీగా మంత్రుల లిస్ట్..
1.ఫరూఖ్
2. కందుల దుర్గేష్
3.కొండపల్లి శ్రీనివాస్
4. నాదెండ్ల మనోహర్
5. డోలా బాలవీరాంజనేయ స్వామి
6. చంద్రబాబు
7. సత్యకుమార్ యాదవ్
8. నారా లోకేష్
9. బీసీ జనార్థన్ రెడ్డి
10. పవన్ కళ్యాణ్
11. సవిత
12. కొల్లు రవీంద్ర
13. గొట్టిపాటి రవికుమార్
14. నారాయణ
15. టీజీ భరత్
16. ఆనం రాం నారాయణరెడ్డి
17. అచ్చెన్నాయుడు
18. రాంప్రసాద్ రెడ్డి
19. గుమ్మడి సంధ్యారాణి
20. వంగలపూడి అనిత
21. అనగాని సత్యప్రసాద్
22. నిమ్మల రామానాయుడు
23. కొలుసు పార్థసారధి
24. పయ్యావుల కేశవ్
25. వాసంశెట్టి సుభాష్
ఇది కూడా చదవండి: జగన్ ఇంటి వద్ద మంటలు.. సీక్రెట్ ఇదే.. TDP సంచలన ట్వీట్!
స్లోగా ఉండొద్దు.. గేరు మార్చండి
మంత్రులు స్లోగా ఉండొద్దని.. గేరు మార్చాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఆరు నెలలు పరిస్థితులను చక్కదిద్దడంపైనే ఫోకస్ పెట్టానని.. ఇక మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటానని అన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
Also Read : తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం
Also Read : కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!