ఉప్పు తినడం మానేస్తే వచ్చే సమస్యలేంటి?
ఉప్పు తినడం మానేస్తే అనేక సమస్యలు వస్తాయి. బీపీ బాగా తగ్గుతుంది, మైకం, బలహీనత, కండరాల తిమ్మిరి, డీహైడ్రేషన్ ప్రమాదం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. వెబ్ స్టోరీస్
ఉప్పు తినడం మానేస్తే అనేక సమస్యలు వస్తాయి. బీపీ బాగా తగ్గుతుంది, మైకం, బలహీనత, కండరాల తిమ్మిరి, డీహైడ్రేషన్ ప్రమాదం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. వెబ్ స్టోరీస్
గోర్ల పరిస్థితిని చూసి విటమిన్ లోపాన్ని గుర్తించవచ్చు. బలహీనమైన గోర్లు విటమిన్ ఏ, సి లోపాన్ని సూచిస్తాయి. గోర్లపై తెల్లటి మచ్చలు ఉంటే జింక్ లోపం, నీలిరంగు గోర్లు ఉంటే తీవ్రమైన విటమిన్ బి12 లోపం ఉన్నట్లు అర్థం. వెబ్ స్టోరీస్
పిల్లలకు ప్లాస్టిక్ డబ్బాలో పాలు పట్టడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే అందులోని పోషకాలు శరీరానికి అందక పిల్లల్లో ఎదుగుదల తగ్గిపోతుంది. వెబ్ స్టోరీస్
అనేక ఔషధ గుణాలు కలిగిన బిర్యానీ ఆకులను ఆహారంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణుల సూచిస్తున్నారు. వెబ్ స్టోరీస్ లైఫ్ స్టైల్
నటి ఈషా రెబ్బా నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఎల్లో శారీలో ఈషా గ్లామర్ ట్రీట్ కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్
లవంగాలు పంటి నొప్పిని తక్షణమే తగ్గిస్తాయి. యాంటీసెప్టిక్, అనాల్జేసిక్ లక్షణాలు నొప్పిని తగ్గిస్తాయి. దూదితో నొప్పి ఉన్నచోట లవంగం నూనె రాయాలి. ఉప్పునీటితో నోటిని పుక్కిలించినా ప్రయోజనం ఉంటుంది. వెబ్ స్టోరీస్
నెయ్యి తినడం వల్ల లాభాలతోపాటు సైడ్ ఎఫెక్ట్స్తోపాటు చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె వ్యాధుల ప్రమాదం, గ్యాస్, అజీర్ణం, కాలేయ వ్యాధి, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. హైపర్ టెన్షన్, హైబీపీ ఉన్నవాళ్లు నెయ్యి తినకూడదు. వెబ్ స్టోరీస్