ఇరుముడితో శబరిమలకు రాష్ట్రపతి.. ఫొటోలు చూశారా?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఇరుముడితో శబరిమల మెట్లెక్కారు. వెబ్ స్టోరీస్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఇరుముడితో శబరిమల మెట్లెక్కారు. వెబ్ స్టోరీస్
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ మరోసారి నెట్టింట గ్లామర్ షోతో రెచ్చిపోయింది. బ్లాక్ డ్రెస్ లో ఈ బ్యూటీ బోల్డ్ ఫొటో షూట్ కుర్రకారు మతిపోగొడుతోంది. వెబ్ స్టోరీస్
ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ కడుపులోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. కాలేయాన్ని శుభ్రం చేసి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. గర్భిణీ స్త్రీలు, బాలింతలు కలబంద రసం తాగకూడదు. శిశువుకి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
సీతాఫలం పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ అధిక. ఈ సీజన్లో సీతాఫలం ఎక్కువగా తింటారు. సీతాఫలంలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు. మధుమేహ వ్యాధి ఉంటే ఈ పండ్లను తిన వద్దు. ఈ రోగులు తింటే చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
Flipkart Big Bang Diwali Saleలో Moto G06 Power పై భారీ తగ్గింపు ఉంది. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7,499 కు లిస్ట్ అయింది. వెబ్ స్టోరీస్
వేడి నీరు గుండె ఆగిపోయే ప్రమాదాన్ని తగ్గుతుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచి నిద్ర వస్తుంది. బరువు తగ్గాలంటే ఈ అలవాటు మంచిది. మెదడుతో సహా శరీర అవయవాలు విశ్రాంతి. వ్యాధులు, ఒత్తిడితో బాధపడేవారు మంచి ఉపశమనం.
ఒత్తిడి, నిద్రలేమి వల్ల కళ్ల కింద డార్క్ సర్కిల్స్ సమస్య. కళ్ల కింద, చుట్టు నల్ల మచ్చలు గ్లామర్‌ను దెబ్బతీస్తాయి.కాచి చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టిన చల్లటి పాలతో సమస్య పరార్ . బెటర్ కోల్డ్ మిల్క్ అప్లయ్ చేస్తే నల్ల మచ్చలు తగ్గుతాయి. వెబ్ స్టోరీస్
శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ప్రమాదమే. పొట్టు చుట్టూ పేరుకుపోవడం ఇంకా ప్రమాదకరం. ఇది గుండె, డయాబెటిస్, క్యాన్సర్‌కు దారితీస్తుంది. తొడలు, తుంటి చుట్టూ అధిక కొవ్వు ఉంటే ఎక్కవ కాలం జీవిస్తారట. ఈ ఫ్యాట్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.