మార్కెట్లోకి కొత్త సరుకు.. ఊరమాస్ స్మార్ట్ఫోన్ లాంచ్..!
హువావే తన కొత్త స్మార్ట్ఫోన్(new-smartphone) Huawei Mate 70 Airను చైనా మార్కెట్లో విడుదల చేసింది. 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 52,000గా కంపెనీ నిర్ణయించింది. వెబ్ స్టోరీస్
హువావే తన కొత్త స్మార్ట్ఫోన్(new-smartphone) Huawei Mate 70 Airను చైనా మార్కెట్లో విడుదల చేసింది. 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 52,000గా కంపెనీ నిర్ణయించింది. వెబ్ స్టోరీస్
మొలకెత్తిన గింజలు పరగడుపున మొలకలు తింటే బెస్ట్. మొలకెత్తిన శనగలతో గుండె ఆరోగ్యం. మొలకెత్తిన పెసలు బరువు తగ్గిస్తుంది. పెసలు కంటి చూపును మెరుగుపరుస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంటుంది. మినప పప్పు చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. సన్ టాన్స్, ఇతర చర్మ సమస్యలను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి మరింత మంచిది.
చాలా మంది బ్రష్ చేసిన తర్వాత దంతాలు శుభ్రంగా ఉన్నాయని అనుకుంటారు. కానీ బ్రష్ చేయడంతో పాటు, మరో ఐదు విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వెబ్ స్టోరీస్
మోటరోలా ఈరోజు ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో తన Motorola Edge 70ను విడుదల చేసింది. ఇది రూ. 80,000 ధరతో అందుబాటులోకి వచ్చింది. వెబ్ స్టోరీస్
అధిక ఒత్తిడి ఉంటే శారీరక వ్యాయామం బెస్ట్. ఇది ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు మంచిది. వ్యాయామం చేస్తే త్వరగా ఒత్తిడి నుంచి బయటపడతారు. వెబ్ స్టోరీస్
అసిడిటీ, కడుపులో గ్యాస్ ఉంటే టమోటాలు తినకూడదు. కిడ్నీల్లో రాళ్లు ఉంటే టమోటాలు తినకుండా ఉండాలి. టమోటా గింజల్లో ఆక్సలేట్లు కిడ్నీల్లో ప్రమాదాన్ని పెంచుతాయి.