HYDERABAD: ఓరి పాపాత్ముడా నీకు మనసెలా వచ్చిందిరా.. 5కుక్క పిల్లల్ని నేలకేసి కొట్టి కొట్టి
హైదరాబాద్లో అపార్ట్మెంట్ పార్కింగ్ ప్లేస్లో ఆశిష్ కుక్కపిల్లల్ని కిరాతకంగా చంపాడు. 5 వీధి కుక్కపిల్లలను రాయితో కొట్టి, కాలితో తొక్కి వాటి తలలు పగటగొట్టి చంపాడు. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు అతనిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/04/17/71uQxkblPhTPgXn4OMTR.jpg)
/rtv/media/media_files/2025/04/17/zAKivQmdrIEMawYN6ZTX.jpg)
/rtv/media/media_files/2025/04/16/qNr6fKi8j1dsCmuyAiMP.jpg)
/rtv/media/media_files/2025/04/16/zsX7hoMjX8FpSmWFKCXQ.jpg)
/rtv/media/media_files/2025/04/16/B3LSj846SpNvqNOGYnPz.jpg)
/rtv/media/media_files/2025/04/15/gf5nGyjZg3rFKab6r4uM.jpg)
/rtv/media/media_files/2025/04/15/4gUyW4tBnRWQ6MepSw5J.jpg)
/rtv/media/media_files/2025/04/15/RBEZBuYFFRE7G3lb5l7l.jpg)
/rtv/media/media_files/2025/04/14/i4ShbzsrmmQgy3RhhiQQ.jpg)
/rtv/media/media_files/2025/04/14/kb1iF2NcbX9GSUvbQfg4.jpg)