Shocking News: మరికొద్ది సేపట్లో అన్నవరం ఆలయంలో పెళ్లి.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన వధువు.. కట్ చేస్తే పోలీసుల ఎంట్రీ!
కాకినాడ జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో ఓ వివాహ వేడుకను భక్తులు, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో వివాహానికి ఏర్పాట్లు చేయగా.. ఆ యువతి పెళ్లి పీటలపై ఏడుస్తూ కనిపించింది. వెంటనే వారు గుర్తించి పెళ్లి తంతును ఆపేశారు.
/rtv/media/media_files/2025/04/19/pcMXD5tKuFEHPQiS8fd3.jpg)
/rtv/media/media_files/2025/04/19/PxMhbWIVRFx0F0H0AlIi.jpg)
/rtv/media/media_files/2025/04/19/AAK0SYDWEkMKfdubtMVW.jpg)
/rtv/media/media_files/2025/04/19/CSXZruVhlAIMFCOrMCCg.jpg)
/rtv/media/media_files/2025/04/18/Vzf9mxWZ5gJvhmnR2cv2.jpg)
/rtv/media/media_files/2025/04/18/iY5wa6OEf6QbMpoiquW7.jpg)
/rtv/media/media_files/2025/04/18/dkxhk6IOwKB2zJOdoHqc.jpg)
/rtv/media/media_files/2025/04/18/vaOXGhHi0ySkd0Rp8WnL.jpg)
/rtv/media/media_files/2025/04/18/3z98blJaJJKpiZFjRnoH.jpg)
/rtv/media/media_files/2025/04/17/apb9RKxoKCF1OQLBVavM.jpg)