Elon Musk Lookalike: సడన్గా చూసి 'ఎలన్ మస్క్' అనుకున్నాం కదరా..! సేమ్ టు సేమ్ ఉన్నాడుగా
లక్సెంబర్గ్ సిటీలో నివసించే 28ఏళ్ల సింగర్ హ్యూగో వన్ అచ్చు గుద్దినట్టు ఎలన్ మస్క్లా కనిపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అయితే ఈ పోలిక తన సంగీత ప్రయాణానికి అడ్డుగా మారిందని, ఇబ్బందిగా ఉందని హ్యూగో వన్ చెబుతున్నాడు.
/rtv/media/media_files/2025/05/08/DEEQs0vYBXximlCr9MQq.jpg)
/rtv/media/media_files/2025/05/08/ECuZ2sf2NHrwza8rKg18.jpg)
/rtv/media/media_files/2025/05/08/mdqX4TtC4KASoK9nA85I.jpg)
/rtv/media/media_files/2025/05/08/HXSqPT3JIg87vpmMSrXz.jpg)
/rtv/media/media_files/2025/05/07/qbrhLFD61UStYPZzsnTx.jpg)
/rtv/media/media_files/2025/05/07/I9VgouIpSFw1DIAgeUx1.jpg)
/rtv/media/media_files/2025/05/07/ZmBkq1Jc7owfP59PeMCJ.jpg)
/rtv/media/media_files/2025/05/07/ZY0jLVjZM0WXrCNAHI2z.jpg)
/rtv/media/media_files/2025/05/07/kB5cJZBAHCjaUiezhRUz.jpg)
/rtv/media/media_files/2025/05/06/mc6z6Dq7swJA30Ck6Woe.jpg)