Hyderabad: హైదరాబాద్ లేడీసా మజాకా.. బ్లౌజ్ ఆఫర్ చూడగానే పరుగో పరుగు - కిక్కిరిసిపోయిన షాప్
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో రూ.500లకే 5 బ్లౌజ్‌లు అంటూ ఓ షాప్ ఆఫర్ పెట్టడంతో మహిళలు ఎగబడ్డారు. బ్లౌజ్ వరల్డ్ షాప్ ఓపెనింగ్‌లో భాగంగా ఈ ఆఫర్ పెట్టారు. దీంతో మహిళలు ఆ షాప్‌కు పరుగులు తీశారు. కి.మీ మేర క్యూ లైన్‌తో ఆ షాప్ కిక్కిరిసిపోయింది.
/rtv/media/media_files/2025/05/06/AAUsq2QZRf4BfhKVKHGh.jpg)
/rtv/media/media_files/2025/05/06/uMleQwo3u6PM9Z2T32f1.jpg)
/rtv/media/media_files/2025/05/05/U77GUkAxWpvB97XJ0QPK.jpg)
/rtv/media/media_files/2025/05/05/PU8eP89RjABi4UiSGV09.jpg)
/rtv/media/media_files/2025/05/05/sKEEm4pUKhPgsc5pykoN.jpg)
/rtv/media/media_files/2025/05/05/kJXGFVrIfyKlN8Gr4X7c.jpg)
/rtv/media/media_files/2025/05/05/IUquUQXPSbAj2ZJ8rJjb.jpg)
/rtv/media/media_files/2025/05/05/wKXPoUItaZUcx3ALQPp0.jpg)
/rtv/media/media_files/2025/05/05/ao3j4mVPdct5AMKxWrEl.jpg)
/rtv/media/media_files/2025/05/04/fOeMAbWFph7cf0OMQc3X.jpg)