🔴Live Breakings: కొత్త పార్టీ పెడుతున్నా.. జాగృతి నేతలతో కవిత సంచలన భేటీ!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరం టౌన్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లైన మరుసటి రోజే పెళ్లికూతురు తన ప్రియుడితో పారిపోయింది. దాదాపు 50 గ్రాముల బంగారు ఆభరణాలు, పెళ్ళికొడుకు మొబైల్‌తో జంప్ అయిపోయింది. ఈ ఘటనతో సత్యసాయి జిల్లా హాట్ టాపిగా మారింది.
మహిళ ప్రొడ్యూసర్‌ను బెదిరించిన కేసులో అఘోరికి చేవెళ్ల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.5వేల చొప్పున రెండు పూచీకతులు సమర్పించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అఘోరిపై మరోరెండు పెండింగ్ కేసులు ఉన్నాయి. ఈ రెండు కేసులో అఘోరీ మళ్లీ జైలుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఏపీ తెనాలీలో పోలీసులు యువకులను నడిరోడ్డుపై చితకబాదారు. గంజాయి మత్తులో తనపై దాడిచేశారనే కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఈ చర్యకు పాల్పడ్డారు. మరోవైపు లంచం అడిగితే ఇవ్వనందుకే తప్పుడు కేసు పెట్టి చావగొట్టారని బాధితులు చెబుతున్నారు. వీడియో వైరల్ అవుతోంది.
భారీ వర్షాల కారణంగా ముంబైలోని వర్లీ మెట్రో స్టేషన్ నీట మునిగింది. ట్రైన్ ట్రాక్‌లపై మాత్రమే కాకుండా ట్రైన్ లోపలికి వెళ్లేందుకు వినియోగించే స్టేషన్ గేట్ల వరకు నీరు చేరింది. అలాగే ప్లాట్‌ఫామ్‌లపై భారీగా నీరు చేరడంతో మెట్రో స్టేషన్ చెరువును తలపించింది.
పాక్ గూఢాచారి జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరో సంచలన వీడియో బయటపడింది. శత్రుదేశంలో జ్యోతి రాజభోగాలు అనుభవించింది. పాక్ టూర్లో ఉన్నప్పుడు ఆమెకు AK47 గన్నులతోకూడిన ఏడుగురు గన్మెన్లను కేటాయించారు. మరో యూట్యూబర్ ఈ వీడియో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
UP బీజేపీ నేత అమర్‌కిషోర్, మహిళా కార్యకర్తతో పార్టీ ఆఫీస్‌లో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఆఫీస్ మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకొని తర్వాత గదిలోకి తీసుకెళ్లాడు. మధ్యప్రదేశ్‌లో కూడా 2 రోజుల క్రితం మరో BJP లీడర్ వీడియో లీకైన విషయం తెలిసిందే.
పాకిస్తాన్ కు దేశ రహస్యాలు చేరవేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హొత్రా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పలువురు నెటిజన్లు ఈ ఫోటోను షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది.