🔴Live Breakings: 2గంటలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన విమానం
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
కేరళలోని త్రిషూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోవూర్ వద్ద బస్టాండ్లో వేచి చూస్తున్న ప్రయాణికుల పైకి ఓ ప్రైవేట్ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
జగన్ సత్తెనపల్లి మండల పర్యటనలో సింగయ్య మృతికి సంబంధించి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెంటపాళ్ల గ్రామం వద్ద జగన్ కారు కింద పడి చీలి సింగయ్య మృతి చెందాడు. కారు కింద వృద్ధుడు పడినట్లు స్థానికులు అరిచినా వాహనాన్ని ముందుకు పోనిచ్చారు.
బ్రెజిల్లో పెను ప్రమాదం జరిగింది. శాంటా కాటరినా దక్షిణ ప్రాంతంలో హాట్ ఎయిర్ బెలూన్లో మంటలు చెలరేగడంతో 8 మంది మరణించారు. అలాగే ఈ ప్రమాదంలో మరో 13 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఉత్తరప్రదేశ్లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. హరీష్చంద్ర అనే వ్యక్తి పదిహేనేళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకొని.. భార్యను ప్రియుడికి ఇచ్చి.. పెళ్లి చేశాడు. భార్య తనను చంపాలనుకుంటుదని.. అందుకే ఆమెతో బంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నానని ఆరోపించాడు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు చిలకలూరిపేట పాస్టర్ షాలెం రాజు. పల్నాడు జిల్లాలో జరిగిన ప్రార్థనా సభల్లో ఆయన మాట్లాడుతూ మల్లెపూలు కొనే మహిళలపై తప్పుడు ఆరోపణలు చేశారు.