Online Trading: నిర్మలా సీతారామన్ AI వీడియోతో రూ.20లక్షలు ఫసక్.. HYD వైద్యురాలికి కుచ్చుటోపి!
సైబర్ నేరగాళ్ల వలకు మరోకరు చిక్కారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గొంతుతో రూపొందించిన AI వీడియోతో HYDకి చెందిన వైద్యురాలిని నమ్మించి రూ.20.13 లక్షలు కొట్టేశారు. మొదల లాభాలు చూపించారు. విత్ డ్రాకు అవకాశం లేకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
/rtv/media/media_files/2025/05/17/8s5s4C184yvl8OgfvFVq.jpg)
/rtv/media/media_files/2025/06/18/nirmala sitharaman fake ai video scam hyderabad Doctor Loses Rs 20 Lakh-28c8db71.jpg)
/rtv/media/media_files/2025/05/22/iEZC2J7gtxG4g5UwnMRN.jpg)
/rtv/media/media_files/2025/06/17/U2l683rgXMmm7riWZF9b.jpg)
/rtv/media/media_files/2025/06/17/FdgTvjewgSIG4kx2Ig1T.jpg)
/rtv/media/media_files/2025/06/17/j11xGSKxjSeAqRSnP16R.jpg)
/rtv/media/media_files/2025/05/23/wNWLg2h56JEBdYe79bol.jpg)
/rtv/media/media_files/2025/06/16/ezLbLIsXgFPhzgpuGa4B.jpg)
/rtv/media/media_files/2025/06/16/5VTGMbFbgkTlBzdIsl7E.jpg)
/rtv/media/media_files/2025/05/24/ztQFw3DxAjdf5H7fvXBy.jpg)