కల్వకుర్తి ఎమ్మెల్యే కారు బీభత్సం.. స్పాట్లోనే ఒకరు మృతి!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తలకొండపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ఢీకొని ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తలకొండపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ఢీకొని ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
కిన్నెర వాయిద్యకారుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహిత దర్శనం మొగులయ్యకు.. మజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. మొగులయ్య ప్రస్తుతం కూలీ పనులు చేసుకుంటున్న ఓ వీడియో వైరల్ కావడంతో కేటీఆర్ ఆయన్ని కలిసి ఆర్థిక సాయం చేశారు.
ఈ లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి పోతుగంటి భరత్, బీఆర్ఎస్ నుంచి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
ఈ లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి డి.కె.ఆరుణ, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి? రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
ఈ లోక్ సభ ఎన్నికల్లో మహబూబాబాద్‌లో కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
ఉదయం ఎనిమిది గంటల నుంచి సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలోని 8 జిల్లాల్లో 45.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం మాడాపూర్‌లో బస్సులు ఆపడం లేదని కొందరు మహిళలు ఆదివారం రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం ఉండటం వల్లే డ్రైవర్లు బస్సులు ఆపడం లేదని ఆరోపించారు.