Hyderabad Numaish: నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో గురువారం సాయంత్రం కలకలం చోటుచేసుకుంది. ఓ అమ్యూజ్‌మెంట్ రైడ్‌లో పర్యాటకులు తలకిందులుగా ఇరుక్కుపోయారు. సుమారు 25 నిమిషాల పాటు తలకిందులుగానే నిలిచిపోవడంతో అందులోని పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బ్యాటరీ సమస్య కారణంగానే ఇలా జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పెను ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు అందరు సురక్షితంగా బయటపడ్డారు.
Life Style: పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తారు? ప్రధాన కారణాలివే
వైరల్ వీడియో
Numaish in Hyderabad: Passengers stuck upside down in amusement ride
— The Siasat Daily (@TheSiasatDaily) January 16, 2025
An amusement ride at Hyderabad's Numaish got stuck upside down for more than 25 minutes on Thursday evening, January 16. The ride which reportedly had few passengers on board halted unexpectedly due to battery… pic.twitter.com/jElvGfP4e2
Also Read: పురుషుల్లో అధిక బరువు పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం! పరిశోధనలో షాకింగ్ విషయాలు