BIG BREAKING: తెలంగాణలో 5 కొత్త స్కీమ్స్.. బడ్జెట్లో కీలక ప్రకటనలు!

తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగంలో ఆయన 5 పథకాలను ప్రవేశపెట్టారు.

New Update
BREAKING

BREAKING

తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగంలో ఆయన 5 పథకాలను ప్రవేశపెట్టారు.

 5 కొత్త పథకాలు

1.ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకం

 రాష్ట్రంలోని 1.15 కోటి కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందించనున్నారు.
జూన్ 2, 2026 నుంచి ఈ స్కీమ్‌ను అమలు చేయనున్నారు.

2.విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం

2026-27 నుంచి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు.
వారానికి 3 రోజులు పాలు, 3 రోజులు రాగిజావ ఇవ్వనున్నారు.

3.ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే వారికి కూడా మిడ్‌డే మీల్ సౌకర్యం అందించనున్నారు.

4.CM ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం

యువతకు విదేశీ ఉద్యోగాలు, భాషా శిక్షణ, వీసా మార్గదర్శకం అందించనున్నారు.

5.దివ్యాంగ విద్యార్థులకు వాహనాలు

ఇంటర్ చదువుతున్న దివ్యాంగులకు మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేయనున్నారు.  

Advertisment
తాజా కథనాలు