Deepinder First Wife: జొమాటో సీఈవో దీపీందర్ మొదటి భార్య ఇప్పుడు ఏం చేస్తున్నారు?
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఈ మధ్య పెళ్లి చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. అయితే, ఆయనకు ఇది రెండో పెళ్లి. ఇప్పుడు దీపీందర్ మొదటి భార్య కంచన్ జోషి గురించిన వార్తలు ఇంటర్నెట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కంచన్ జోషి ఎక్కడున్నారు అనే విషయంపై చర్చ నడుస్తోంది.