Kolkata Doctor Case: వైద్యురాలి అత్యాచార ఘటన.. గ్యాంగ్‌రేప్ జరగలేదన్న సీబీఐ
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై సామూహిక హత్యాచారం జరగలేదని నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సీబీఐ నిర్ధరించింది. దర్యాప్తు తుదిదశకు చేరుకుందని త్వరలోనే న్యాయస్థానంలో అభియోగాలు దాఖలు చేస్తామని స్పష్టం చేసింది.
West bengal: దీదీ సంచలన నిర్ణయం.. అసెంబ్లీలో అత్యాచార వ్యతిరేక బిల్లు ఆమోదం..
మమతా బెనర్జీ ప్రభుత్వం అసెంబ్లీలో అత్యాచార వ్యతిరేక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ప్రకారం ఎవరైనా లైంగిక దాడులు, అత్యాచారానికి పాల్పడితే ఈ ఘటనలో బాధితులు చనిపోయినా లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లైతే దోషులకు మరణ శిక్ష విధిస్తారు.
West Bengal : మమతా సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు ప్రముఖ న్యూస్ ఛానల్స్ బహిష్కరణ
పశ్చిమ బెంగాల్లో ప్రముఖ న్యూస్ ఛానల్స్ ఏబీపీ అనంద, రిపబ్లిక్ టీవీ, టీవీ9 ను బహిష్కరిస్తున్నట్లు టీఎంసీ పార్టీ ప్రకటించింది. బెంగాల్ వ్యతిరేక ఎజెండాతో ప్రచారాలు చేస్తున్నాయనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
Kolkata Doctor Case:ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో మరో ట్విస్ట్.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
హత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్ శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు వచ్చిన వార్తలను కోల్‌కతా పోలీస్ చీఫ్ వినేశ్ గోయల్ ఖండించారు. అందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Dhruv Rathee: జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన.. వివాదంలో ఇరుక్కున్న ధ్రువ్ రాఠీ
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ జస్టీస్ ఫర్ నిర్భయ2 అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ పోస్టును డిలీట్ చేశాడు. దీంతో ధ్రువ్‌రాఠీ టీఎంసీ ప్రభుత్వానికి లొంగిపోయాడంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
West Bengal: జూనియర్ డాక్టర్ శరీరంలో అధిక వీర్యం.. వెలుగులోకి సంచలన నిజాలు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోలకతాలో జూనియర్ డాక్టర్‌పై సామూహిక హత్యాచారం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టు మార్టం రిపోర్టులో తేలింది. ఒక్కరు హత్యాచారం చేస్తే ఇది సాధ్యం కాదని వైద్యులు చెబుతున్నారు.
Medical Services: నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవల నిలిపివేత...ఎందుకంటే!
కోల్కత్తా ఆర్జీ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేయనున్నారు డాక్టర్లు.. మరోవైపు ఈ ఘటనలో అరెస్ట్ అయిన సంజయ్ రాయ్ పోలీసులకు అనుబంధ వాలంటీర్ గా పనిచేసినట్లు తెలిసింది.
West Bengal : ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. నిందితుడికి నాలుగు పెళ్లిళ్లు
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం చేసిన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడికి నాలుగు పెళ్లిళ్లు అయినట్లు విచారణలో తేలింది. నిందితుడి దుష్ప్రవర్తన వల్లే ముగ్గురు భార్యలు విడిచిపెట్టారని.. నాలుగో భార్య క్యాన్సర్‌తో చనిపోయినట్లు పేర్కొన్నారు.
/rtv/media/media_files/2024/10/24/7uYlCOXw7VWayj6xCqE1.jpg)
/rtv/media/media_library/e8c1ae79c9787b2f89ef38997eb61c278de9d0750d34771fce4898e9a38b2fa5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-20-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-56.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-45.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-16-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-15T155502.795.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-14T191123.841.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/fake-doctors.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-11T195931.442.jpg)