WAR -2 Movie Updates: విలన్గా ఎన్టీఆర్..! ఇక బాలీవుడ్ రికార్డులు బద్దలే..!
"వార్ 2" తో బాలీవుడ్లో అడుగు పెడుతున్నారు జూ. ఎన్టీఆర్. హృతిక్ రోషన్తో కలిసి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ హై వోల్టాజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది, 'వార్-2' లో ఎన్టీఆర్ EX-RAW ఏజెంట్గా, విలన్ గా కనిపించనున్నాడు.