Rashmika Mandanna : 8 ఏళ్లు భరించా.. ఇక సహించను.. రష్మిక సంచలన వార్నింగ్!
సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై హీరోయిన్ రష్మిక మందన్న ఫైరయ్యారు. ముఖ్యంగా కన్నడలోని మీడియా, ఇన్‌ప్లూయెన్సర్లపై ఆమె తీవ్ర మీడియాలో మండిపడ్డారు.
సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై హీరోయిన్ రష్మిక మందన్న ఫైరయ్యారు. ముఖ్యంగా కన్నడలోని మీడియా, ఇన్‌ప్లూయెన్సర్లపై ఆమె తీవ్ర మీడియాలో మండిపడ్డారు.
టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో మనందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరిగిన వీరి వివాహం తర్వాత, తాజాగా తమ మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకున్నారు
విజయ్ దేవరకొండ- రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో విరోష్ జోడీ మెరిసింది. చేతిలో చెయ్యి వేసుకుని ఎంట్రీ ఇచ్చిన ఈ జంట.. తొలుత అతిథులను పలకరించి, తర్వాత సెలబ్రేషన్స్‌లో పాల్గొంది.
టాలీవుడ్ స్టార్స్ హీరో హీరోయిన్స్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మరోవైపు మార్చి 1న దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఫుడ్ అండ్ స్వీట్స్ పంపిణీ చేస్తున్నారు.
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న గురువారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది. మార్చి 4 న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. రిసెప్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య ఇన్నాళ్లుగా సాగిన సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. ఇద్దరి పెళ్లి గ్రాండ్ గా రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో జరిగింది. అనంతరం ఇద్దరు తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
టాలీవుడ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ,- రష్మిక మందన్న పెళ్లి గ్రాండ్ గా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడు ముళ్లు తాళి కట్టాడు విజయ్.
టాలీవుడ్లో విజయ్, రష్మికల పెళ్లి సందడి నెలకొంది. రాజస్థాన్ ఉదయపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగనుందని ప్రచారం. అయితే ఈ పెళ్లి లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.60 కోట్లు ఆఫర్ చేసిందట. ఆఫర్ వారు తిరస్కరించారని తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకొని ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోవడంతో ఈ చిత్రానికి సీక్వెల్ నిలిపివేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సిఉంది.