Book My Show: “ఉస్తాద్ భగత్ సింగ్”కు బుక్‌మైషోలో రివ్యూలు ఆఫ్.. కారణం ఇదే!
పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” రివ్యూలు బుక్‌మైషోలో ఆప్ చేశారు. రిలీజ్ కంటే ముందే వచ్చే నెగటివ్ రేటింగ్స్ నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” రివ్యూలు బుక్‌మైషోలో ఆప్ చేశారు. రిలీజ్ కంటే ముందే వచ్చే నెగటివ్ రేటింగ్స్ నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన “ఉస్తాద్ భగత్ సింగ్” భారీ అంచనాల మధ్య విడుదలైంది. శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి మంచి హైప్ ఏర్పడింది. పవన్ పోలీస్ పాత్రలో ఆకట్టుకోగా, ఆనంద్ సాయి 16 ఏళ్ల తర్వాత పని చేయడం ప్రత్యేకంగా నిలిచింది.
పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా 5 వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని నిర్మాత నవీన్ ముందుగానే ప్రకటించారు.
ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది రోజున విడుదల కావడంతో పెయిడ్ ప్రీమియర్స్ పెట్టలేదు. తెల్లవారుజామునే షోలు ప్రారంభం కానున్నాయి. ఈ సినిమా హరీష్ శంకర్, శ్రీలీల, రాశి ఖన్నా కెరీర్‌కు కీలకంగా మారింది. మంచి హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావాలని అందరూ ఆశిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో 1.16 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. "ధురంధర్ 2"తో పోటీ ఉన్నప్పటికీ ప్రీ-సేల్స్ 20 కోట్ల దిశగా వెళ్తోంది. ట్రైలర్, తక్కువ టికెట్ ధరలు కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి.
పవన్ కళ్యాణ్ గతంలో పోలీస్ పాత్రలతో మంచి విజయాలు సాధించగా, ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో మళ్లీ అదే రోల్లో కనిపించనున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి, ఓవర్సీస్ బుకింగ్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉగాది సందర్భంగా మార్చి 19న విడుదల కానుంది. నైజాంలో ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. టికెట్ రేట్లు మల్టీప్లెక్స్‌లో టికెట్ రూ.295, సింగిల్ స్క్రీన్‌లో రూ.175గా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ షోలపై ఇంకా స్పష్టత రాలేదు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్, యాంకర్ సుమ మధ్య జరిగిన సరదా మాటలు హైలెట్ అయ్యాయి. సుమ వ్యాఖ్యలపై పవన్ ఫన్నీగా స్పందించి అభిమానులను నవ్వించారు.