Accident : అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం..
అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం చెందారు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందారు.
అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం చెందారు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందారు.
అమెరికాలోని రిపబ్లికన్ పార్టీకి చెందిన చిప్ రాయ్ అనే నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు అమెరికాలో షరియా చట్టాన్ని తీసుకువస్తారనే ఆందోళన ఉందని వ్యాఖ్యానించారు. పాలస్తీనా మద్దతుదారులు కాలేజ్ క్యాంపస్‌లలో నిరసనలు చేయడాన్ని ఆయన విమర్శించారు.
అమెరికాలోని షికాగోలో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ కనిపించడం లేదని అక్కడి భారత రాయాబార కార్యాలయం తెలిపింది. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
ఎప్పుడూ లేనిది అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ భారత్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ వలదారులను అనుమతించడానికి ఇండియా భయపడుతుంది అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. అందుకే భారత్‌లో అభివృద్ధి వేగంగా లేదని తీవ్ర ఆరోపణలు చేశారు.
అమెరికాలో 2020లో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు పోలీసులు చేసిన దురాగతానికి మృతి చెందగా.. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ఓహియాలోని మరో నల్లజాతీయుడి మెడ వెనుక పోలీసు అధికారి మోకాలు పెట్టి గట్టిగా నొక్కి పెట్టాడు. దీంతో బాధితుడు మృతి చెందాడు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.1972లో తన భార్య, బిడ్డ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని అన్నారు. కానీ తనతో ఉన్న పిల్లల గురించి ఆలోచించి సూసైట్ చేసుకోవాలనుకునే నిర్ణయాన్ని విరమించుకున్నానని చెప్పారు.
అమెరికాలోని సౌత్ కరోనాలినాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు మృతి చెందారు. వీళ్లందరూ గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందినట్లుగా అధికారులు చెప్పారు. పరిమితికి మించి వేగంతో వెల్లడంతోనే కారు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో ఒక మహిళను కారుతో గుద్ది చంపడానికి ప్రయత్నించడమే కాక అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను సైతం కారుతో ఢీకొట్టాలని చూసిన భారతీయుడిని అమెరికన్ పోలీసులు కాల్చి చంపారు. ఇతను ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ సాహూగా గుర్తించారు.