నేను తలుచుకుంటే ఉక్రయిన్ సైన్యం కుప్పకూలుతుంది: ఎలాన్‌మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ స్టార్‌లింక్ సేవలను నిలివేస్తే.. ఉక్రెయిన్ సేనలు కుప్పకూలిపోతాయంటూ హెచ్చరించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ స్టార్‌లింక్ సేవలను నిలివేస్తే.. ఉక్రెయిన్ సేనలు కుప్పకూలిపోతాయంటూ హెచ్చరించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
గతవారం అమెరికాలోని నార్త్ కరోలినా, సౌత్ కరోలినాలో కార్చిచ్చు మొదలైన సంగతి తెలిసిందే. ఈ కార్చిచ్చు వల్ల ఇప్పటిదాకా 2,059 ఎకరాల్లో అటవీ ప్రాంతం కాలిపోయింది. దీనికి కారణమైన అలెగ్జాండ్రా బియలౌసౌ (40) అనే మహిళన తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.
అమెరికాపై సుంకాల తగ్గింపుకు భారత్ ఒప్పుకుందని చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇండియా చాలా ఎక్కువగా సుంకాలను వసూలు చేస్తోందని...అందువల్ల అక్కడ ఏమీ అమ్మడానికి వీలు పడడం లేదని అన్నారు.
ఎవరూ మాకు ఎక్కవు కాదు అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మిత్రదేశాలైనా సుంకాల విధింపు తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రష్యాపై కూడా భారీ స్థాయిలో ఆంక్షలు, సుంకాలు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
అమెరికాలో లక్షలాది మంది భారతీయులకు పెద్ద గండం వచ్చి పడింది. హెచ్ 4 వీసాపై అమెరికాకు మైనర్లుగా వచ్చి ఇప్పుడు 21 ఏళ్ళు నిండిన వారు దేశం వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందనే వార్త అందరినీ ఆందోళనలో పడేసింది.
కెనడా, మెక్సికో దేశాల వస్తుులపై విధించిన దిగుమతి సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కు తగ్గారు. టారిఫ్ ల పెంపు కార్యక్రమాన్ని నెలరోజుల పాటూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఇండియాపై ప్రతీకార సుంకాలు తప్పవని.. ఏప్రిల్ 2 నుంచి అమలు అవుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పేశారు. అయితే దీనిపై స్పందించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్..వాణిజ్య ఒప్పందం ఆవశ్యకతపై ఇరు దేశాలు పరస్పర అంగీకారానికి వచ్చాయని అన్నారు.
అమెరికా, కెనడాల మధ్య సుంకాల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఒకరి మీద ఒకరు ప్రతీకారాలు తీర్చుకునే స్థాయికి వచ్చింది. అమెరికా విధించిన అధిక సుంకాలకు ప్రతీకారంగా కెనడా స్టార్ లింక్ తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.