BIG BREAKING: యుద్ధం ఇలాగే కొనసాగితే.. ఖతార్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. యుద్ధం ఇంకో రెండు వారాలు ఇలాగే కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర 150 డాలర్లు అవుతుందని వెల్లడించింది.
US-Iran War: అమెరికా రక్తపాతం గురించి ముందే చెప్పిన చైనా లెక్చరర్
భౌగోళిక రాజకీయ పరిణామాలను ముందే పసిగట్టడంలో ఎక్స్పర్ట్ అయిన చైనా విద్యావేత్త అంచనాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. మే 2024లో జియాంగ్ జుయెక్విన్ ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆయన చెప్పిన విషయాలు నిజమవుతుండటంతో అందరూ షాక్ అవుతున్నారు.
India Sheshnag-150 | పాకిస్తాన్ కు దడ పుట్టిస్తున్న శేష్ నాగ్ | Pakistan | US-Iran War | RTV
Iran: ఇరాన్ మిస్సైల్స్, డ్రోన్లను అడ్డుకున్న గల్ఫ్ దేశాలు.. లెక్కలు ఇవే !
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేపట్టిన దాడులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఆ తర్వాత గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు ప్రారంభించింది. అయితే ఇరాన్ చేసిన దాడులను తాము సమర్థవంతంగా ఎదుర్కొన్నామని గల్ఫ్ దేశాలు చెబుతున్నాయి.
Khamenei: ఖమేనీని హతమార్చేందుకు ఇజ్రాయెల్ సంచలన ప్లాన్.. ట్రాఫిక్ కమెరాలు హ్యాక్
అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని మృతి చెందడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించి తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Iran: హర్మూజ్ జలసంధి మూసివేత.. ఇరాన్ సంచలన నిర్ణయం
ఇరాన్ సంచలన హెచ్చరిక చేసింది. హర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రాంతంలో నౌకలు దాటేందుకు ప్రయత్నిస్తే నిప్పు పెడతామంటూ హెచ్చరించింది.
Trump Key comments on India-Pak war | భారత్ తో పెట్టుకోవద్దు | India King PM Modi | Shehbaz Sharif
US IRAN WAR : అమెరికా, ఇరాన్ యుద్ధం..ఖమేనీ అంతానికి అమెరికా ప్లాన్?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నారా..? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేయాలని అమెరికా ప్లాన్ చేస్తోందా..! ఒకవేళ ఇరాన్, అమెరికా యుద్ధం స్టార్ట్ అయితే ఇండియాపై తీవ్ర ఎఫెక్ట్ ఉంటుంది.
/rtv/media/media_files/2026/03/19/us-weighs-military-reinforcements-as-iran-war-enters-possible-new-phase-2026-03-19-11-26-27.jpg)
/rtv/media/media_files/2026/03/06/qatar-2026-03-06-18-14-14.jpg)
/rtv/media/media_files/2026/03/06/jiang-xueqin-2026-03-06-10-50-31.jpg)
/rtv/media/media_files/2026/03/04/gulf-2026-03-04-12-28-38.jpg)
/rtv/media/media_files/2026/03/03/mossad-spies-2026-03-03-14-00-09.jpg)
/rtv/media/media_files/2026/03/03/iran-says-will-attack-any-ship-trying-to-pass-through-strait-of-hormuz-2026-03-03-09-44-53.jpg)
/rtv/media/media_files/2026/02/21/fotojet-32-2026-02-21-19-44-34.jpg)