ఆంధ్రప్రదేశ్ TTD key Decision : టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం! టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: కల్తీ నెయ్యి గుట్టు విప్పుతున్న సిట్.. ఆ కోణంలో విచారణ! శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ లో కల్తీ నెయ్యి విషయమై సీబీఐ నేతృత్వంలోని సిట్ బృందం క్షేత్రస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేసింది. నెయ్యి ఒప్పందాన్ని పొందిన సంస్థనే టీటీడీకి నేరుగా సరఫరా చేసిందా లేక ఇతర కంపెనీల నుంచి తెచ్చిచ్చిందా అనేది చూస్తుంది. By Bhavana 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD:శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్..పదిరోజుల పాటు ఆ దర్శనాలు రద్దు! తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు By Bhavana 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD Laddu: టీటీడీ కల్తీ నెయ్యి వివాదం.. సిట్ దర్యాప్తు ప్రారంభం శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఎట్టకేలకు విచారణ ప్రారంభించింది. సిట్ కీలక సభ్యులు ఇంకా తిరుపతికి చేరుకోలేదు. కానీ డీఎస్పీల ఆధ్వర్యంలో దర్యాప్తును ప్రారంభించారు. By B Aravind 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati Laddu: తిరుపతి లడ్డూ వివాదం.. విచారణ ప్రారంభించిన సీట్! తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సిట్ విచారణ ప్రారంభించింది. సీట్ బృందానికి సహకరించేందుకు నియమించిన నలుగురు డీఎస్పీల బృందం తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావును కలిసి వివరాలు తీసుకున్నారు. సోమవారం నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలుపెట్టనున్నారు. By srinivas 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్ సివిల్ కోర్టు ఆగ్రహం.. ఎందుకంటే ? తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ అయ్యింది. టీటీడీ లడ్డూ వ్యవహారంపై కోర్టు సమన్లు తిరస్కరించి విచారణకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. By B Aravind 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: రూపురేఖలు మార్చుకోబోతున్న తిరుమల..టీటీడీ ఈవో సంచలన వ్యాఖ్యలు! తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.టీటీడీకి అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్‌ను ఏర్పాటు చేస్తామని ఈవో తెలిపారు. By Bhavana 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society శ్రీవారి దర్శనం.. పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందంటే.! | Public On Tirupati Free Darshan | RTV By RTV 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి TTD:తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా?టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు? తిరుపతిలో 2014 నుంచి వార్తల్లో ఉంటున్న విషమం ముంతాజ్ హోటల్స్. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంజూరు అయిన ఈ ప్రాజెక్టు ప్రభుత్వాలు మారడడం వలన వివాదాల్లో ఇరుక్కుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని రద్దు చేయాలని తీర్మానించామని చెబుతున్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. By Manogna alamuru 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn