IRAN WARNING : ముదురుతున్న వార్..అమెరికాకు ఇరాన్ బిగ్ వార్నింగ్
మిడిల్ ఈస్ట్‌లో వార్ ముదురుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం రోజురోజుకు కీలక మలుపు తిరుగుతుంది. రెండు దేశాల మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ సందర్భంగా అమెరికాకు ఇరాన్ మరో బిగ్ వార్నింగ్ ఇచ్చింది.
/rtv/media/media_files/2026/03/22/fotojet-4-2026-03-22-21-01-30.jpg)