BRS Silver Jubilee : ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా...అధికారం నుంచి ప్రతిపక్షంగా.. బీఆర్ఎస్ గెలుపు ఓటముల 25 ఏండ్ల ప్రస్థానం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పునర్నిర్మాణం ధ్యేయంగా 25ఏళ్ల క్రితం ఏర్పాటైన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రస్థానంలో.. ఎన్నో అటుపోట్లు, తిరుగులేని విజయాలు ఉన్నాయి. టీఆర్ఎస్ గా పురుడుపోసుకుని బీఆర్ఎస్ గా రూపాంతరం చెందినపార్టీ 25 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగు పెట్టింది.
D.Srinivas: మాజీ ఎంపీ డీఎస్ కు తీవ్ర అస్వస్థత!
నిజామాబాద్ మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన యూరినరీ ఇన్ఫెక్షన్ తో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
Telangana : BRS మళ్లీ TRSగా.. కేసీఆర్ సంచలన నిర్ణయం !
భారత్ రాష్ట్ర సమితి (BRS) పేరును మళ్లీ టీఆర్ఎస్ (TRS)గా మార్చేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ సభలో దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Vinod Kumar: టీఆర్ఎస్గా మారబోతున్న బీఆర్ఎస్.. మాజీ ఎంపీ వినోద్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్గా మారబోతుందా అనే దానిపై బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మార్చడం తమ పార్టీ క్యాడర్ లో 80 శాతం మందికి ఇష్టం లేదని అన్నారు.
Malla Reddy : డొక్కు సైకిల్‌పై తిరిగిన మల్లారెడ్డి.. వందల కోట్లకు ఎలా ఎదిగారు?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మల్లారెడ్డి పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. డొక్కు సైకిల్ పై తిరిగిన మల్లారెడ్డి ఇప్పుడు వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు. రాజకీయాల్లోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఎలా మారారు అనే విషయాలు గురించి ఈ కథనంలో చదివేయండి
BRS: 'బీఆర్ఎస్'ను 'టీఆర్ఎస్'గా మార్చండి.. అధిష్టానానికి వినతులు
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో 'బీఆర్ఎస్'పేరు చర్చనీయాంశమైంది. 'బీఆర్ఎస్'ను 'టీఆర్ఎస్'గా మార్చాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధిష్టానానికి తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్ దూరం చేసుకోవద్దని, దీనిపై పునరాలోచించాలని ఆయన సూచించినట్లు సమాచారం.
TS Elections 2023: తెలంగాణ ఎన్నికల బరిలో కొత్తగా TRS.. మరి BRS కు ఇబ్బందేనా?
రానున్న తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ రాజ్య సమితి పార్టీ (TRS) పేరిట ఓ కొత్త పార్టీ బరిలోకి దిగనుంది. దీంతో బీఆర్ఎస్ గా మారిన నాటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ కొత్త TRS పార్టీకి గ్యాస్ సిలిండర్ ను గుర్తును కేటాయించింది ఎన్నికల కమిషన్.
/rtv/media/media_files/2025/04/27/shZIIWPVr7I4QDncMU69.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/ds.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/KCR-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mp-vinod-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/mallareddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-11T121927.994-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/TRS-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Koppula-Hareeshwar-reddy-jpg.webp)