స్పోర్ట్స్ 🛑 LIVE UPDATES: బాక్సింగ్ డే టెస్టు.. లైవ్ అప్డేట్స్ మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం అయింది. ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. By Manoj Varma 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: చేసిందంతా కేటీఆరే.. దానకిశోర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు! ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కేటీఆర్‌కు ఉచ్చు బిగుసుకుంటుంది. ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చిన ఐఏఎస్ అధికారి దానకిశోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. By Bhavana 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America: ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలిస్తామంటున్న బైడెన్! మాస్కో దాడుల నుంచి కీవ్ ను రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని చెప్పారు.దీని పై ఇప్పటికే తాను రక్షణ మంత్రిత్వశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. By Bhavana 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Pushpa: వెనక్కు తగ్గిన పుష్ప.. ఆ సాంగ్ డిలీట్! సంధ్య థియేటర్ ఘనట నేపథ్యంలో 'పుష్ప2'టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. 'దమ్ముంటే పట్టుకో షెకావత్' సాంగ్‌ను యూట్యూబ్ నుంచి తొలగించింది. సీఎం రేవంత్ రెడ్డి, పోలీసులను ఉద్దేశించే పాట రిలీజ్ చేశారని కామెంట్స్ రావడంతో T సిరీస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By srinivas 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rythu Barosa: తెలంగాణ రైతులకు అలర్ట్.. రైతుభరోసా ఎంపికలో కీలక మార్పులు రైతుభరోసా ఎంపికలో రేవంత్ సర్కార్ కీలక మార్పులు చేయనుంది. సాగు చేస్తున్న భూములకు మాత్రమే భరోసా అందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఫీల్డ్ లెవల్ రిపోర్టుతోపాటు, శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా సాగు భూమిని గుర్తించి ఆర్థికసాయం అందించనుంది. By srinivas 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ J&K: లోయలో పడిన ఆర్మీ వెహికల్...ఐదుగురు జవాన్లు మృతి జమ్మూ–కాశ్మీర్లో ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఇది అదుపు తప్పి 350 అడుగుల లోయలో పడిపోయనట్లు తెలుస్తోంది. దీనిలో ప్రయాణిస్తున్న ఐదుగురు జవాన్లు మృతి చెందారు. మిగతావారు గాయాలతో బయటపడ్డారు. By Manogna alamuru 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కడప Kadapa: కలిసిన విజయమ్మ, జగన్.. పులివెందులలో క్రిస్మస్ సంబరాలు! చాలా రోజుల తర్వాత తల్లీ, కొడుకులు కలిశారు. గొడవలు అన్నీ పక్కనపెట్టి క్రిస్మస్ సంబరాలను చేసుకున్నారు. పులివెందులలో కుటుంబసభ్యులు అందరూ కలిసి ఒక చోట చేరి సందడి చేశారు. By Manogna alamuru 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ EC: ఎలక్షన్ రూల్స్ మార్పుపై కాంగ్రెస్ ఫైర్.. సుప్రీంకోర్టులో పిటిషన్ ఎలక్షన్ రూల్స్‌లో ఈసీ చేసిన మార్పులపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈసీ నిబంధనలను సవాలు చేస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి మార్పుల వల్ల ఎన్నికల సమగ్రత దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. By srinivas 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Tiger: శృంగార వేట.. తాడ్వాయి అడవుల్లో తిష్టవేసిన బెంగాల్ టైగర్! గత రెండు నెలలుగా ఆడ తోడుకోసం ఆడవులన్నీ జల్లెడపడుతూ సంచరిస్తున్న పెద్దపులి మార్గాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మేటింగ్ కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి ములుగు తాడ్వాయి అడవుల్లో తిష్టవేసినట్లు అటవీశాఖ రేంజ్ అధికారి సత్తయ్య వెల్లడించారు. By srinivas 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn