Shekar bhasha: లావణ్య, మస్తాన్‌సాయి కేసులో బిగ్ ట్విస్ట్.. శేఖర్ భాషా హత్యకు ప్లాన్.. RTV చేతికి ఆడియో!
లావణ్య, మస్తాన్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో కీలకంగా మారిన శేఖర్ భాషాను హత్య చేసేందుకు లావణ్య అన్న కార్తిక్, ఫ్రెండ్స్ చింటు, పడాల లక్ష్మి ప్లాన్ చేసినట్లు బయటపడింది. మర్డర్ రెక్కీకి సంబంధించిన ఓ ఆడియో RTV చేతికి అందింది.