దారుణం.. విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు మృతి
ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న విమానంలో విషాదం చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానం గాల్లో ప్రయాణిస్తుండగానే ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న విమానంలో విషాదం చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానం గాల్లో ప్రయాణిస్తుండగానే ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కర్నూల్లో శుక్రవారం రాత్రి టీడీపీ నాయకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. కర్నూలులోని శరీననగర్లో మాజీ కార్పొరేటర్, ప్రస్తుత కార్పొరేటర్ జయరాం తండ్రి అయిన కోశపోగు సంజన్న(55)ని మర్డర్ చేశారు. గుడికి వెళ్లి వస్తుండగా దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టారిఫ్లను 20 శాతం పెంచుతూ చైనాకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో డ్రాగన్ కూడా గట్టిగా బదులిచ్చింది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై చైనా 10 నుంచి 15 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించింది.
నూతన విద్యా విధానం వల్ల కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. హిందీని బలవంతంగా తమపై రుద్దేందుకు యత్నిస్తున్నారని, మరో భాషా యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం స్టాలన్ అన్నారు. దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డు పాఠశాలల్లో దీనిని అమలు చేయాలని ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్లోని ఓ మంత్రి మేనల్లుడు వీరంగానికి సృష్టించాడు. చిరువ్యాపారులపై దాడి చేశాడు. నాకే ఎదురు చెబుతావా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా ? అంటూ బెదిరిస్తూ వాళ్లపై దాడి చేశాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మణిపుర్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ మేరకు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో కొత్త ఆదాయపు పన్ను (IT) బిల్లు-2025 ను ప్రవేశపెట్టారు. ఈ చట్టం 2025 ఏప్రిల్లో అమలవుతుందని అంచనా వేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.