Telangana Budget : తెలంగాణ బడ్జెట్ రూ.3,04,965 కోట్లు!
ఈ సారి 3.04 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. రెవెన్యూ వ్యయం రూ. 2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ. 36 వేల కోట్లుగా ప్రతిపాదించింది. బడ్జెట్ లో గురుకులాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
Telangana Budget : గుడ్ న్యూస్.. తెలంగాణలో పెరగనున్న ఆసరా పెన్షన్లు!
తెలంగాణ బడ్జెట్ 2025-26 ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు భట్టి విక్రమార్క. ఈ బడ్జెట్ లోఆసరా పెన్షన్ లను రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు పెంచే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వంపై రూ. 5 వేల కోట్ల అర్థిక భారం పడనుంది.
రాష్ట్ర బడ్జెట్ లో ఉండబోయే అంశాలు ఇవే.! | Telangana Budget 2025-26 | Bhatti Vikramarka | RTV
Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?
తెలంగాణ ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్‌ను సిద్ధం చేస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను 3.30 లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కేసీఆర్ వస్తారా.. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు!
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. 19న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ కేసీఆర్ సభకు హాజరుకానున్నారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా..
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. గురువారం మధ్యాహ్నం సభ తిరిగి ప్రారభం కానుంది. మధ్యహ్నం 12.00 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నరు. అనంతరం బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది.
Telangana Budget 2024: ఆరు గ్యారెంటీలే హైలైట్..సమానత్వమే లక్ష్యంగా..తెలంగాణ మధ్యంతర బడ్జెట్!
తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఈరోజు ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు కోసం నిధులు కేటాయిస్తూ సంక్షేమానికే పెద్ద పీట వేస్తూ బడ్జెట్ తీసుకువచ్చారు. బడ్జెట్ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూడొచ్చు.
KCR: నేడు అసెంబ్లీకి రానున్న కేసీఆర్.. తొలి ప్రసంగంపై ఉత్కంఠ
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష నాయకుడి హోదాలో శనివారం మొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలకు రానున్నారు. గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు కేసీఆర్ రెండు రోజులు రాలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి రానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది
/rtv/media/media_files/2025/03/19/5Er6NMrJuCzvnCo986m7.jpg)
/rtv/media/media_files/2025/03/19/iQjlj8TIjaqjWOjRWQw6.jpg)
/rtv/media/media_files/2025/03/15/bPH1bbZfYKrL99zptGSF.jpg)
/rtv/media/media_files/2025/03/12/a7ODnEa6wRI3R4R5oxwN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-67-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Telangana-Budget-2024-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/14-jpg.webp)