Pak Vs Ind: పాక్ బలుపు మాటలు.. భారత్‌తో యుద్ధానికి సై అన్న డిఫెన్స్ మినిస్టర్
పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము భారత్, అఫ్గానిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.
Taliban Warns Pakistan: పాకిస్తాన్‌తో తాలిబన్లు యుద్ధానికి సిద్ధం
అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన కీలక శాంతి చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్‌కు యుద్ధ హెచ్చరికలు జారీ చేసింది.
భారత్ బాటలోనే ఆఫ్ఘనిస్తాన్.. పాకిస్థాన్ని ఎండబెట్టే దిశగా నిర్ణయం
పాకిస్తాన్లో ప్రవహించే ముఖ్యమైన నది కునార్పై డ్యామ్‌లను వీలైనంత త్వరగా నిర్మించాలని తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం పాకిస్తాన్‌కు పెద్ద షాక్‌గా మారనుంది. కునార్ నది పాకిస్తాన్ వ్యవసాయం, నీటి అవసరాలకు కీలకం.
Pakistan Afghanistan War : Pakistan Attack On Kabul | Taliban Fighters at Border | India | RTV
Taliban: మహిళా జర్నలిస్టులను ఆహ్వానించిన అఫ్గాన్ మంత్రి..
అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించగా.. మహిళా జర్నలిస్టులను అనుమతించలేదు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌కు మహిళా జర్నలిస్టులను ఆహ్వానించారు.
Taliban And Pakistan: పాక్-అఫ్గాన్ మధ్య యుద్ధం మొదలైందా? తాలిబాన్లతో భీకర ఘర్షణ 15 మంది పాకిస్తాన్ సైనికులు మృతి
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ ఘర్షణలో పాక్‌కు చెందిన ఏడు చెక్‌పోస్టుల వెంబడి ఆప్ఘాన్ కాల్పులు జరుపుతోంది. ఇప్పటికే 15 మంది పాక్ సైనికులు మరణించారని ఆఫ్గాన్ చెబుతోంది.
Afghanistan Attack On Pakistan : ఆఫ్ఘనిస్తాన్ అటాక్.. పేలిన పాకిస్తాన్ | Taliban | Pak-Afghan | RTV
PAK ATTACK ON KABUL : కాబూల్‌లో బాంబుల వర్షం...దాడులకు తెగబడ్డ పాక్..
తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) స్థానాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఫైటర్ జెట్లు కాబూల్ నగరంలో వైమానిక దాడులకు తెగబడ్డాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని పేలుళ్ల శబ్దంతో దద్దరిల్లింది. వైమానిక దాడులు జరిగినట్లు ఆఫ్ఘన్ అధికారులు ధృవీకరించారు.
/rtv/media/media_files/2026/02/19/taliban-2026-02-19-14-50-14.jpg)
/rtv/media/media_files/2025/11/13/pak-2025-11-13-16-04-18.jpg)
/rtv/media/media_files/2024/12/21/Sv4ONzuQwTVoVDUGezc4.jpg)
/rtv/media/media_files/2025/10/24/kabul-river-2025-10-24-20-55-56.jpg)
/rtv/media/media_files/2025/10/12/taliban-minister-2025-10-12-16-26-00.jpg)
/rtv/media/media_files/2025/10/12/pak-afghan-war-2025-10-12-07-50-09.jpg)
/rtv/media/media_files/2025/10/10/bombs-attack-in-kabul-2025-10-10-07-36-22.jpg)