ICC కీలక నిర్ణయం.. దోహా సమావేశం వాయిదా
దోహా సమావేశాన్ని ICC వాయిదా వేసింది. మార్చి 25 నుంచి 27 వరకు ఈ మీటింగ్ జరగాల్సి ఉంది. కానీ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సమావేశాన్ని వచ్చే నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
దోహా సమావేశాన్ని ICC వాయిదా వేసింది. మార్చి 25 నుంచి 27 వరకు ఈ మీటింగ్ జరగాల్సి ఉంది. కానీ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సమావేశాన్ని వచ్చే నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
మరికాసెపట్లో అహ్మదాబాద్ వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ కోసం స్టేడియం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు, హోం గార్డులతో కలిపి మొత్తం 4500 మందికి పైగా సిబ్బందిని మోహరించారు.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 8న భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అయితే ఈ ఫైనల్స్ మ్యాచ్ వేళ టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ప్రకటిస్తారని తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మార్చి 8వ తేదీన జరగనుంది. అయితే ఈ స్టేడియంలో టీమిండియా గెలిచిన మ్యాచ్‌లు ఉన్నాయి.. అలాగే ఓడిన మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఈ స్టేడియం స్పెషాలిటీ ఏంటో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.
శ్రీలంక క్రికెట్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ జట్టు హెడ్ కోచ్ సనత్ జయసూర్య తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టు కనీసం సెమీఫైనల్స్ చేరలేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీలంకలోని కొలంబో వేదికగా శనివారం జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 సమరం వర్షం ధాటికి తుడిచిపెట్టుకుపోయింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ఈ కీలక పోరులో ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దయ్యింది.