తెలంగాణ Pushpa-2: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. శ్రీతేజ్ కు మళ్లీ సీరియస్! శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ సీరియస్ గా మారినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మళ్లీ వెంటిలెటర్ సహకారంతోనే ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో అందరిలోనూ టెన్షన్ వ్యక్తం అవుతోంది. By Nikhil 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn