Pakistanis Deported: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. 12 దేశాల నుంచి బహిష్కరణ!
పాకిస్థాన్‌కు ప్రపంచ దేశాలు బిగ్ షాక్ ఇస్తున్నాయి. ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు, నేరాలు, అక్రమ ప్రవేశాల కారణంగా పాక్ ప్రజలు తమ దేశానికి రాకుండా పలు దేశాలు అడ్డుకుంటున్నాయి. గత 48 గంటల్లో 12 దేశాలు 131 మంది పాకిస్తానీలను బహిష్కరించి పాక్‌కు పంపించాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/zelensky-jpg.webp)
/rtv/media/media_files/2025/02/14/fPnwvJAB4S43jTxuWWAS.jpg)
/rtv/media/media_files/2025/02/10/7b4l96AXcLDD4qXeVJEK.jpg)
/rtv/media/media_files/2025/01/29/BJAWdutX0YDhX36n75nA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-1-33.jpg)