Smoothies: టేస్టీ అండ్ హెల్తీ స్మూతీస్.. ఇంట్లోనే ఈజీగా..! తప్పక ట్రై చేయండి
సహజంగా వేసవిలో చల్లటి పదార్థాలు త్రాగడానికి,తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మూడు రకాల ఫ్రూట్ స్మూతీస్ ట్రై చేయండి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడతాయి. ఆరెంజ్,మ్యాంగో స్మూతీ, బనాన స్మూతీ, స్ట్రాబెర్రీ స్మూతీ.