BIG BREAKING: సింగరేణి ఎండీపై వేటు.. కొత్త సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాశ్..రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
సింగరేణి సంస్థ సీఎండీగా 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు షెడ్యూల్డ్ కాస్ట్స్ డెవలప్మెంట్ శాఖలో కార్యదర్శిగా సేవలందించిన జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను ఆ బాధ్యతల నుంచి బదిలీ చేసింది.
/rtv/media/media_files/2025/09/22/singareni-2025-09-22-13-08-28.jpg)
/rtv/media/media_files/2026/02/11/fotojet-14-2026-02-11-21-33-30.jpg)
/rtv/media/media_files/2026/01/23/fotojet-2026-01-23t115950-2026-01-23-12-00-10.jpg)