Trump Tariffs : భారత్‌పై 50% టారిఫ్స్ రద్దు..? అమెరికా చట్టసభలో తీర్మానం!
భారత్‌పై ట్రంప్ విధించిన టారిఫ్స్ విషయంలో అమెరికా ప్రతినిధుల సభలో ఆయనకు చుక్కెదురైంది. భారతీయ వస్తువుల దిగుమతులపై విధించిన 50 శాతం సుంకాలను రద్దు చేయాలని కోరుతూ.. అమెరికా ప్రతినిధుల సభలోని ముగ్గురు సభ్యులు తాజాగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం విశేషం.
/rtv/media/media_files/2025/01/12/V5hxacVWj8048K3K3Q3R.jpg)
/rtv/media/media_files/2025/12/13/fotojet-2025-12-13t112949198-2025-12-13-11-31-00.jpg)
/rtv/media/media_files/2025/03/05/foScBv5E1n6qz9RRzHO7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/anwarul-huq-jpg.webp)