Samantha – Raj Nidimoru Marriage | త్వరలో సమంత పెళ్లి | Viral Video | Naga Chaitanya | RTV
Samantha Ruth Prabhu: చీరలో మెరిసిన సామ్.. డిఫరెంట్ శారీలో ఉన్న ఫొటోలు చూశారా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అమెరికాలోని మిషగన్‌లో తీసుకున్న స్టన్నింగ్ లుక్స్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. మిషిగన్ రాష్ట్రం డెట్రాయిట్‌లోని వీధుల్లో సామ్ డిఫరెంట్ శారీలో ఉన్న ఫొటోలను షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Samantha Ruth Prabhu: బ్రౌన్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌లో సమంత.. ఫ్యాన్స్‌కు నిద్రలేకుండా చేస్తుందిగా!
హీరోయిన్ సమంత వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2025లో భాగంగా బ్రౌన్ కలర్లో ఫిట్‌గా ఉండే డ్రెస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. సైడ్‌లో జిగ్ జాగ్ షేప్‌లో ఉన్న ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి నెటిజన్లు సామ్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
న్యాయం జరగాలి, కఠిన చర్యలు తీసుకోవాలి.. సమంత ఎమోషనల్ పోస్టు
కేరళకు చెందిన మిహిర్ అహమ్మద్ అనే 15 ఏళ్ల బాలుడు తన క్లాస్మేట్స్ ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అందరిని కలచివేస్తోంది. ఈ విషాద ఘటనపై స్టార్ హీరోయిన్ సమంత తన సోషల్ మీడియాలో స్పందిస్తూ ఎమోషనల్ పోస్టు పెట్టారు.
Citadel Movie: 'సిటాడెల్' టీజర్ వచ్చేసింది.. సామ్ యాక్షన్ అదిరింది..!
టాలీవుడ్ నటి సమంత, వరుణ్ ధావన్ జంటగా నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ సిరీస్ 'సిటాడెల్'. తాజాగా మూవీ టీజర్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సీరీస్ నవంబర్ 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.
Samantha : అక్కినేని ఫ్యామిలీ ఈవెంట్ కి సమంత?
'మనం' రిలీజై 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ ఓ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి సమంతను పిలుస్తారా?అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకుంటున్నారు. ఒకవేళ సమంత కి పిలుపొస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
/rtv/media/media_files/2025/07/07/samantha-ruth-prabhu-2025-07-07-11-06-24.jpg)
/rtv/media/media_files/2025/05/27/uC4QuZIbvpGOpUeY1aaq.jpg)
/rtv/media/media_files/2025/02/01/6FVbE3zfufTLxPZsUCOb.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-01T165436.012.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T162117.903.jpg)