Russia: భారత్‌కు షాక్.. చమురు ధరలు భారీగా పెంచిన రష్యా
రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చౌకగా చమురు అందించిన పుతిన్ ప్రభుత్వం వాటి ధరలను పెంచింది. డిస్కౌంట్‌కు బదులుగా ప్రీమియం వసూలు చేయనున్నారు.
BIG BREAKING: యుద్ధం ఇలాగే కొనసాగితే.. ఖతార్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. యుద్ధం ఇంకో రెండు వారాలు ఇలాగే కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర 150 డాలర్లు అవుతుందని వెల్లడించింది.
ఇజ్రాయిల్‌పై ఇరాన్ డేంజరస్ క్లస్టర్ బాంబ్.. బయటపడ్డ చైనా, రష్యా సీక్రెట్ ఆపరేషన్!
ఇజ్రాయెల్‌పై దాడుల్లో ఇరాన్ మొదటిసారిగా డేంజరస్ 'క్లస్టర్ బాంబు' వార్హెడ్లను కలిగిన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది రష్యా, చైనా దేశాలు. దీని వెనుక ఆ దేశాల సహకారం ఉందా అనే సందేహాలు వస్తున్నాయి.
US–Iran war : ఇరాన్‌పై దాడులను ఆపకపోతే తీవ్ర పరిణామాలు..రష్యా వార్నింగ్
మధ్యప్రాచ్యంలో ఇరాన్‌పై జరుగుతున్న దాడులపై రష్యా తీవ్రంగా స్పందించింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఈ దాడులను ఆపాలని కోరింది. దాడులు ఆపకపోతే భయంకరమైన పరిణామాలు ఉంటాయని రష్యా ఆయా దేశాలను హెచ్చరించింది.
Zelensky : పుతిన్ అప్పుడే మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టారు: జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుత యుద్ధ పరిస్థితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ బీబీసీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అప్పుడే అనధికారికంగా మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టేశారని ఆయన హెచ్చరించారు.
భారీగా పెరిగిన కీరా దోస ధరలు.. కిలో రూ.358 పెట్టి కొంటున్న రష్యన్లు
ప్రస్తుతం రష్యాలో కీరా దోసకాయ ధరలు ఆ దేశ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న రష్యన్లకు, ఇప్పుడు కీరా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కేజీ దోసకాయ ధర మన కరెన్సీలో రూ. 358కు చేరుకుంది.
Jaishankar: రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ క్లారిటీ.. అమెరికాకి హామీ!
రష్యా నుంచి భారత్ చేస్తున్న చమురు కొనుగోళ్లు ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై హాట్ టాపిక్‌గా మారాయి. మ్యూనిచ్ భద్రతా సదస్సులో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి.
WhatsApp Ban: రష్యాలో వాట్సాప్ బ్లాక్.. MAX యాప్‌తో పుతిన్ సర్కార్ మాస్టర్ ప్లాన్ ఇదే!
రష్యాలో వాట్సాప్‌పై పుతిన్ సర్కార్ పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. విదేశీ యాప్‌లపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ టెక్నాలజీ ప్రోత్సహించడానికి రష్యా తన స్వదేశీ యాప్ మ్యాక్స్‌ను అధికారికంగా రంగంలోకి దించింది.
/rtv/media/media_files/2026/03/07/putin-2026-03-07-19-10-50.jpg)
/rtv/media/media_files/2026/03/06/qatar-2026-03-06-18-14-14.jpg)
/rtv/media/media_files/2026/03/05/attack-on-israel-2026-03-05-14-52-35.jpg)
/rtv/media/media_files/2025/06/17/XZNGDKMz5aLs2wKu00Lq.jpg)
/rtv/media/media_files/2026/02/23/russia-2026-02-23-11-59-51.jpg)
/rtv/media/media_files/2026/02/18/keera-dosa-1-2026-02-18-20-55-49.jpg)
/rtv/media/media_files/2025/05/23/eSKv2lVPlfenfSeXeeqQ.jpg)
/rtv/media/media_files/2026/02/12/max-app-2026-02-12-12-42-23.jpg)