Richest People: అప్పటికి భారత్ లో పది కోట్లమంది సంపన్నులు
మనదేశంలో రాబోయే నాలుగేళ్లలో ధనవంతుల సంఖ్య 10 కోట్లకు దాటుతుందని గోల్డ్‌మన్ సాక్స్ నివేదిక 'ది రైజ్ ఆఫ్ అఫ్లుయెంట్ ఇండియా' వెల్లడించింది. 100 మిలియన్ల కంటే ఎక్కువ ధనవంతులు ఉన్న దేశాలు ప్రపంచంలో కేవలం 14 మాత్రమే ఉన్నాయి.
/rtv/media/media_files/2026/03/08/dubai-empty-2026-03-08-13-39-51.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Richest-Persons-jpg.webp)