నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం..గుండెపోటుతో కుమార్తె మృతి
సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. నిన్న ఛాతి నొప్పితో ఆమె AIG ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. నిన్న ఛాతి నొప్పితో ఆమె AIG ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్హుడ్. తాజాగా మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు నటుడు రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా మూవీలోని ఆయన లుక్ షేర్ చేశారు. ఈ మూవీలో రాజేంద్రప్రసాద్ ఏజెంట్ జాన్ స్నోగా కనిపించబోతున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా కల్కి' 2898 AD. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి నటులు నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా కీలకపాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.