ADR Report: భారీగా పెరిగిన MPల ఆస్తులు.. రాహుల్ గాంధీ 117%, ప్రధాని మోదీ 80%
గత పదేళ్లుగా అధికారంలో ఉన్న గుజరాత్ బీజేపీ ఎంపీల ఆస్తులు భారీగా పెరిగాయని ADR, నేషనల్ ఎలక్షన్ వాచ్ తమ తాజా రిపోర్ట్‌లో తేలింది. 2014 నుండి 2024 వరకు వరుసగా 2 సార్లు ఎన్నికైన ఎంపీల ఎన్నికల అఫిడవిట్లు పరిశీలించిన తర్వాత ఈ నివేదికను విడుదల చేశారు.
/rtv/media/media_files/2026/01/08/india-2026-01-08-17-21-32.jpg)
/rtv/media/media_files/2026/01/07/modi-phone-call-2026-01-07-19-28-22.jpg)
/rtv/media/media_files/2026/01/06/congress-leader-prithviraj-chavan-2026-01-06-18-50-25.jpg)
/rtv/media/media_files/2025/12/18/india-signs-fta-with-oman-2025-12-18-20-05-09.jpg)