LPG Cylinders Shortage In Hyderabad | సైబరాబాద్‌లో గ్యాస్ కొరత తీవ్రం..| Iran - Israel War | RTV
గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు.. భారతీయుల కోసం రంగంలోకి ప్రధాని మోదీ
గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల రక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ప్రధాని మోదీ వివిధ గల్ఫ్ దేశాధినేతలతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. భారతీయుల భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా చూడాలని కోరుతున్నారు.
Modi-Netanyahu: 'దాడులు ఆపండి'.. నెతన్యాహుకు ప్రధాని మోదీ ఫోన్..
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు.
సోషల్ మీడియా రారాజు మోదీ: ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల ఫాలోవర్లతో సరికొత్త ప్రపంచ రికార్డు!
వరల్డ్ వైడ్ ఇంటర్నెట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ మరోసారి నిరూపితమైంది. ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల (10 కోట్లు) ఫాలోవర్ల మార్కును దాటిన తొలి ప్రపంచ నేతగా మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారు.
ప్రధాని మోదీకి ఇజ్రాయిల్ నెస్సెట్ అరుదైన గౌరవం.. ప్రపంచంలోనే మొదటి వ్యక్తి
భారత ప్రధాని మోదీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసినందుకు ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్) అత్యున్నత పురస్కారమైన 'స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్'ను ఆయనకు ప్రదానం చేసింది.
AI Impact Summit 2026: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ''ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్''ను ప్రధాని మోదీ ప్రారంభించారు. నేటి నుంచి 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, UAE, బ్రెజిల్, అమెరికా తదితర దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
PM Modi: ఇజ్రాయెల్‌కు వెళ్లనున్న ప్రధాని మోదీ.. నేతన్యాహూ కీలక ప్రకటన
ప్రధాని మోదీ మరికొన్ని రోజుల్లో ఇజ్రాయెల్ వెళ్లనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఓ సదస్సులో ఈ విషయాన్ని తెలిపారు.
Rahul Gandhi: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ కీలక ప్రశ్నలు
అమెరికాతో ట్రెడ్ డీల్ అంశంపై విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందం పేరుతో భారతీయ రైతులు మోసపోవడాన్ని చూస్తున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
/rtv/media/media_files/2026/03/02/pm-modi-2026-03-02-20-46-06.jpg)
/rtv/media/media_files/2026/03/02/pm-modi-speaks-to-israel-pm-netanyahu-2026-03-02-08-01-43.jpg)
/rtv/media/media_files/2025/08/15/modi-2025-08-15-09-25-45.jpg)
/rtv/media/media_files/2026/02/26/india-israel-ties-2026-02-26-07-21-07.jpg)
/rtv/media/media_files/2026/02/16/pm-modi-2026-02-16-21-46-12.jpg)
/rtv/media/media_files/2026/02/16/pm-modi-to-visit-israel-on-february-25-26-2026-02-16-20-46-30.jpg)
/rtv/media/media_files/2026/02/15/rahul-gandhi-2026-02-15-20-10-15.jpg)