Pilot Rohith Reddy : ఫామ్‌హౌస్ కేసు నుంచి డ్రగ్స్ కేసు వరకు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పైలట్ !
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో రాజకీయ సంచలనాలకు వేదికైన ఈ ఫామ్‌హౌస్, ఇప్పుడు డ్రగ్స్ పార్టీ వ్యవహారంతో వార్తల్లో నిలిచింది.
/rtv/media/media_files/2026/03/17/rohit-2026-03-17-09-30-53.jpg)
/rtv/media/media_files/2026/03/16/rohit-2026-03-16-11-54-59.jpg)