TG News: ఫోన్ ట్యాపింగ్ కేసులో కవితకు బిగ్ షాక్.. నోటీసులు జారీ!
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవిత పీఏకు సంబంధించిన పలు ఆడియో రికార్డింగ్స్ బయటపడ్డట్లు వెల్లడించిన సిట్ అధికారులు.. అతన్ని విచారణకు రావాలంటూ శనివారం నోటీసులు జారీ చేశారు.
Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ముందుకు బండి సంజయ్
తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనలు సృష్టిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారిస్తోంది. తాజాగా విచారణకు కేంద్రమంత్రి బండి సంజయ్ ను పిలిచినట్లు తెలిసింది.
D K Aruna : నా ఫోన్ ట్యాప్ చేశారు..ఎంపీ డీకే అరుణ సంచలన ఆరోపణ
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్‌ను ట్యాప్ చేశారని బీజేపీ నాయకురాలు, ఎంపీ డీకే అరుణ సంచలన ఆరోపణ చేశారు. తన ఫోన్ ట్యాప్ అవుతుందని ఐ ఫోన్ కంపెనీ వారు తనను అలెర్ట్ చేశారన్నారు. దీంతో తను కొన్ని జాగ్రత్తలు తీసుకున్నానని అరుణ వివరించారు.
చిల్లర నా కొడకా | Dharmapuri Arvind Sensational Comments | KTR Phone Tapping Case | CM Revanth | RTV
Paidi Rakesh Reddy On Kaleshwaram Project | వాళ్లకి శి*క్షలు ఎలా ఉండాలంటే? | Phone Tapping Case| RTV
Phone Tapping Case: బిగ్ ట్విస్ట్.. హైదరాబాద్‌కు చేరుకున్న ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న SIB మాజీ డీజీపీ ప్రభాకర్ రావు ఇండియాకు చేరుకున్నారు. LOC, రెడ్ కార్నర్ నోటీసులు మంజూరు చేసు ఆయన అమెరికా పాస్‌పోర్టును రద్దు చేయించారు పోలీసులు. దీంతో ప్రభాకర్ రావు ఆదివారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్ రద్దు అయ్యింది. పాస్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఈ మేరకు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు.
Phone Tapping Case : హరీష్ రావుకు భారీ ఊరట...ఆ కేసు కొట్టివేసిన కోర్టు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. స్థిరాస్తి వ్యాపారి చక్రధరగౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
/rtv/media/media_files/2025/06/29/tpcc-chief-mahesh-kumar-goud-2025-06-29-14-59-39.jpg)
/rtv/media/media_files/2024/12/27/SqqPDiUIUfauGPwy8T9j.jpg)
/rtv/media/media_files/2025/03/24/dmVJRS9n2ZVvnxtzK7OC.jpg)
/rtv/media/media_files/2025/06/20/dk-aruna-sensational-allegation-2025-06-20-18-36-01.jpg)
/rtv/media/media_files/2025/06/09/lfE92CwyGLQVoKVQGqNJ.jpg)
/rtv/media/media_files/2025/04/09/0Qo3F5VPuc8pEf1UtDGT.jpg)
/rtv/media/media_files/2025/03/20/6ZvQo8dLuYFpLuyMzrRn.jpg)