Pakistan-Afghanistan War: అఫ్గాన్, పాకిస్థాన్ భీకర పోరు.. దొంగ లెక్కలు చెబుతున్న పాకిస్థాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య భీకర దాడులు కొనసాగున్నాయి. తాము చేసిన దాడుల్లో ఇప్పటిదాకా 274 మంది తాలిబన్లు చనిపోయారని.. మరో 400 మంది గాయపడ్డారని పాకిస్థాన్ తెలిపింది. మరోవైపు తాము 55 మంది పాక్ సైనికులకు హతమార్చామని అఫ్గానిస్థాన్ చెబుతోంది.
/rtv/media/media_files/2026/03/17/pakistan-2026-03-17-06-29-07.jpg)
/rtv/media/media_files/2026/02/28/pakistan-afghanistan-war-2026-02-28-11-18-54.jpg)