అల్లు అర్జున్ FIRలో తప్పుడు రిపోర్ట్..కోర్టులో నవ్వుకున్న లాయర్లు
అల్లు అర్జున్ కేసులో పోలీసుల నిర్లక్ష్యంతో తొక్కిసలాట ఘటన జరిగింది. లాజిక్స్ పాయింట్స్‌తో సినిమా కోర్టు సీన్ రిపీట్ తరహాలో హైకోర్టులో సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. నిరంజన్‌రెడ్డి వాదనల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Niranjan Reddy: ఐదెకరాలలోపు రైతులకు రైతుభరోసా ఇవ్వాలి: మాజీ మంత్రి నిరంజన్
TG: ఐదెకరాలలోపు రైతులకైనా వెంటనే రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రుణమాఫీ అమలుపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. రుణమాఫీ ఇచ్చిన రైతుకు రైతు భరోసా ఎందుకివ్వరని ప్రశ్నించారు.
Niranjan Reddy: ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీకి లేఖ రాస్తున్నట్లు చెప్పారు.
Telangana: కేసీఆర్ ను కేంద్రం బ్లాక్ మెయిల్ చేసింది.. బీఆర్ఎస్ నేత సంచలన అరోపణలు
తెలంగాణకు కృష్ణా జలాల హక్కు పరిరక్షణకై ఈ నెల 13న నల్లగొండ పట్టణంలో బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కేంద్రం బ్లాక్ మెయిల్ చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
లాభాల్లో హనుమాన్ .. వసూళ్లు చూస్తే మైండ్ బ్లాక్ !!
చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన హనుమాన్ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి అడుగుపెట్టింది. హనుమాన్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా వరల్డ్ వైడ్ గా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సీజన్ తరువాత అన్ని థియేటర్స్ హనుమాన్ సినిమాకే కేటాయించే అవకాశాలున్నాయి.
/rtv/media/media_files/2026/03/10/fotojet-29-2026-03-10-10-01-37.jpg)
/rtv/media/media_files/2024/12/14/J0xA1H1MsKOKCcqg9l9M.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Niranjan-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-99-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-14T185706.280-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-18-2-jpg.webp)