New Income Tax Act 2025 : టాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం
నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయపు పన్ను (Income Tax) కట్టే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మనం ప్రతి ఏటా కట్టే పన్ను విధానాన్ని మరింత సులభం చేస్తూ, పాత రూల్స్ తీసేసి కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు.
/rtv/media/media_files/2025/02/01/ZqV3rVWEPml1cgJQQw59.jpg)
/rtv/media/media_files/2026/02/01/nirmama-2026-02-01-12-12-13.jpg)