Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. మరో హిందూ వ్యాపారి హత్య
బంగ్లాదేశ్‌లో మైనార్టీ వర్గాలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 12న అక్కడ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో హిందువు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది.
బంగ్లాదేశ్‌లో మైనార్టీ వర్గాలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 12న అక్కడ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో హిందువు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది.
తమిళనాడు అసెంబ్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం కలకలం రేపింది. తాను నిరత్సాహానికి గురయ్యానని రవి తెలిపారు. జాతీయ గీతానికి సరైన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ (45) ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ సమక్షంలో ఆయన పార్టీ చీఫ్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో నితిన్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓటింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసిన తర్వాత వాళ్ల చేతివెలికి వేసే సిరాకు బదులుగా మార్కర్ పెన్నులు ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి.
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడి అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్లో పునర్వ్యవస్థీకరణ గందరగోళానికి దారితీసింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనను పక్కన పెట్టి అధికారం కోసం బీజేపీ కాంగ్రెస్‌తో జతకట్టింది.
స్టీల్ సిటీ బళ్లారిలో రెండు రెడ్ల టైకూన్లు ఢీ కొడుతున్నాయి. ఒకరు గాలి జనార్దన్ రెడ్డి మరొకరు నారా భరత్‌రెడ్డి..ఉనికి కాపాడుకోవడానికి ఒకరు..భవిష్యత్ నిర్మించుకోవడానికి మరొకరు..దీనికి సందర్భం వాల్మీకి జయంతి..బళ్లారి సెంటర్ఎస్పీ సర్కిల్ ఇందుకు అడ్డా..
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంగ గాంధీ కొడుకు రేహాన్ వాద్రా మరికొన్నిరోజుల్లో పెళ్లి పీటలెక్కనున్నారు. తాజాగా ఆయనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రేహాన్ స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది.
మరో మూడు వారాల్లో పూణే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బరిలోగి దిగిన అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు గిఫ్టులు, ఉచితాలు ఆఫర్లు చేస్తున్నారు.